Posted on 26 Jun, 2019 02:31 pm by MANTRI PRAGADA MARKANDEYULU (Mantri Marku)

Likes - 0 589


TELUGU SHORT SONGS LYRICS

TELUGU SHORT SONGS LYRICS

(Copy Right Reserved)

ఆటలు ©

పచ్చదనంతో వుండిన ప్రదేశం నిగనిగలాడుతూ మెరుస్తూవుంది |

మెరిసే బంతి వేగంతో పరుగులు వస్తున్నాయి శీఘ్ర తరంగా |

చూసే ప్రేక్షకులు ఆనందంతో డాన్సులు చేస్తున్నారు ||

........................

 

ముఖ్యమైనవి ©

అతి ముఖ్యమైనవి, శాంతి, మానవత్వ ధోరణులు |

ఆహారం, ఆశ్రయం, వస్త్రం, మానవ ప్రధాన ముఖ్య అవసరాలు |

ఆకలి, మరణాలు ఆపుట, మనుజుల లక్ష్యం ||

.......................

 

ఆక్సిజన్ ©

"పోరాటం, సమయం, ఖచ్చితంగా విజయం మీదే |

సమయం నిర్బంధించే విధి, ఉంటుంది.పవర్ జీవితం ఆక్సిజన్. |

ధైర్య ఉండాలి, జీవితం మీదే మరి" ||

......................

 

అందాల లోకం ©

అందాల ప్రపంచమా మాకేల ఈ శాపము |

ఆనందాల వేళలో పగ రగిలే పంచభూతాల కాళరాత్రి వైరంతో |

దారి యెరుంగక కనుమరుగాయె ప్రాణంబులు త్రుటిపాయంలో ||

.........................

 

ఓర్వలేని యుద్ధం ©

శక్తిని పెంచడానికి ఓర్వలేని యుద్ధం ఎందుకు? |

శాంతి ప్రశాంతతలను, ప్రపంచం గర్వపడే సామరస్య దశదిశ మార్గంలో |

యుద్ధనేరాల చేష్టలతో, ప్రజలు భయాభ్రాంతులు కారాదు ||

.........................

 

యుద్ధం ©

యుద్ధ మేఘాల వాతావరణం, ఫిరంగి మంటలు |

బాంబులు, అశాంతి, భయపడిన ప్రపంచం, నిస్సహాయ ప్రజలు |

కాల్పుల విరమణ, శాంతి సామరస్యం, ప్రదానాంస్యం ||

.........................

 

మదిరోదన ©

కనురెప్పల అలికిడిలో, కనుపాపలు అవలీలగా కదలాగా |

కలత చెంది, మనసు కరిగి, మదిలోని భారమైన భావాలు |

నిష్కల్మష హృదయంలో, మదిరోదన కరిగె యెటుల ? ||

.........................

 

విపత్తు ©

ఆగని సునామీ బాధలు, తూర్పు ప్రదేశాలలో |

కష్టాలు, అద్వానంగా ఆగని భూకంపాలు ఉత్తర పడమటి ప్రదేశాల్లో |

పడమటి రాజ్యాల్లో గొడవలు, దక్షణతూర్పుల్లో ముట్టడులు ||

 

=====================

MANTRI PRAGADA MARKANDEYULU

B Com, DBM, PGDCA, DCCP

HYDERABAD - 500072 [T S] India

mrkndyl@gmail.com

Twitter: @mrkndyl68

+91 9951038802

+91 8186945103

+91 8106531738

..........

President

“TEENS GOT POETRY”

(Nigeria – West Africa)

(Global Group Operational in Six Continents)

................

POETRY-LYRICS-STORIES WORLD group

Founding Member & Administrator

..............

Literary Brigadier

www.storymirror.com

(Mumbai-INDIA)

..............

Video:

https://youtu.be/sx0EA0lLqTI

 

All eBook Links:

https://www.ebooknetworking.net/blog/books-by-mantri-pragada-markandeyulu/

=======================

Please Open this Link, just Click to JOIN button.

This is POETRY-LYRICS-STORIES GROUP.

https://www.facebook.com/groups/620006038438396/