Posted on 24 Jun, 2019 03:31 pm by MANTRI PRAGADA MARKANDEYULU (Mantri Marku)

Likes - 0 559


ఆశల ఘోష © - Telugu Song

ఆశల ఘోష ©

 

ఆశలే అత్యాసలై కన్నీరే నిట్టూర్పులై

కలలే జున్ను లాగ కరిగి పోయె //ఆశలే //

 

మనిషి చివరకి ఆశల వలయంలో బలైపోయె

మనిషి ఆరాటం మనస్సు పోరాటం

హృదయం విషాదమై

జీవితం శాపనార్ధమై //ఆశలే //

 

మనిషికి లేని మానవత్వం

మృగానికున్న క్రూరత్వం

మనిషీ మృగంగామారి

కాటేసే చిన్నారుల జీవితం //ఆశలే //

 

బలిపశువైపోయె

ఎందరో మహిళాత్ములు

నశించి కృశించి పోయే

కళాత్మక పాషానులు //ఆశల, //

 

హృదయ ఘోష చివరికి

మరణ మృదంగమాయె

అందాల జీవితమే బూడిదాయె

సేద తీరే త్రివేణి సంగమ వొడిలో //ఆశల //

________________________

Mantri Mark

Email : mrkndyl@gmail.com

TWITTER : @mrkndyl68

Hyderabad India 

+91-9951038802

+91-8186945103